Akshaya Home Foods
స్వచ్ఛమైన మరియు రుచికరమైన గృహ ఆహార ఉత్పత్తులు — తాతల కాలం నాటి రుచులు, అమ్మ చేతి మమకారంతో. కారం పొడులు, పచ్చళ్లు, పిండి వంటలు — అన్నీ ఇంట్లోనే, స్వయంగా తయారు చేసినవి.
అక్షయ హోమ్ ఫుడ్స్‌లో ప్రతి పదార్థం ఇంటి వంటగదిలోనే, స్వచ్ఛమైన నూనెలు, తాజా సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడుతుంది. మసాలా కారాల నుంచి మామిడి, గోంగూర పచ్చళ్ల వరకు, అరిసెలు, లడ్డూల వరకు — ప్రతి ఒక్కటి రుచికి, నాణ్యతకు పెద్దపీట వేస్తూ చేతితో తయారు చేసినవి.
"కల్తీ లేని కమ్మని రుచి — ఇంటి భోజనం అంత నిజాయితీగా."
Every jar that leaves our kitchen is made fresh, in small batches, the way it was always done at home — hand-ground powders, sun-ripened pickles, and festival sweets prepared with the same care as for our own family.
Functions, Bulk Orders & Special Occasions
పెళ్లి ఫంక్షన్ల నిర్వహణ
Full catering support for pindi vantalu, karam & pachadi at wedding functions.
పెద్ద మొత్తంలో ఆర్డర్లు
Large-quantity orders for weddings, functions and sweet shop suppliers.
స్వీట్ షాప్ ఆర్డర్లు
Wholesale supply of sweets and savouries for retail sweet shops.
అన్ని ఇతర శుభకార్యాలు
Naming ceremonies, birthdays, festivals and every home function in between.
గర్భిణీలు, పసిపిల్లల కోసం ప్రత్యేక మిఠాయిలు
Specialised sweets prepared for pregnant women and infants.
చికెన్, రొయ్యలు/చేపల, గుడ్డు పచ్చళ్లు
Chicken pickle, prawn/fish pickle and egg pickle — made on order.
Call or WhatsApp us with your requirement — quantity, item and delivery date — and we'll confirm the order and price for you. For functions and bulk orders, a few days' advance notice helps us prepare fresh.
What families are saying
మామిడి పచ్చడి అచ్చం అమ్మమ్మ చేసినట్టు ఉంది. నిజంగా స్వచ్ఛమైన రుచి, ఇంటికి తెప్పించుకున్నందుకు సంతోషం.
Ordered the senaga pappu karam and kobbari karam together — both were fresh, well-ground and not overly oily. Will order again for sure.
అరిసెలు, సున్నుండలు రెండూ పండగకి ఆర్డర్ చేశాను. టైముకి డెలివరీ, రుచి కూడా అదిరింది!
గోంగూర పచ్చడి కారం సరిగ్గా సరిపోయింది, ఇంట్లో చేసినంత తాజాగా ఉంది. ఫ్యామిలీ అందరికీ నచ్చింది.
Got the boondi laddu and kajjikayalu for a small function — everyone asked where I ordered from. Very happy with the quality.
నల్ల కారం, వేరుశెనగ కారం రెండు కిలోలు తెప్పించుకున్నా. ఘుమఘుమలాడుతూ నిజమైన ఇంటి రుచి ఉంది.
Bulk-ordered pindi vantalu for our daughter's function — Sujatha garu managed the whole quantity beautifully and on time.
చికెన్ పచ్చడి రుచి అదిరింది — స్పైసీగా, నిజమైన హోం మేడ్ ఫ్లేవర్‌తో ఉంది. తప్పకుండా మళ్ళీ ఆర్డర్ చేస్తాను.
రవ్వ లడ్డు, చేగోడీలు రెండూ చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది.
Ordered karam podulu, pachadi and sweets together for Sankranti — everything reached fresh and on schedule. Highly recommend Akshaya Home Foods.
ఇష్టమైన పదార్థం, పరిమాణం మరియు మీ చిరునామా చెప్పండి — మిగతాది మేము చూసుకుంటాం. కావలసిన వస్తువు పేరు, కిలోల సంఖ్య చెప్పి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
Pick from karam podulu, pachadi or pindi vantalu — or ask about a function order.
Share the item, quantity and delivery date on 8143805828.
We prepare it fresh at home and confirm your pickup or delivery.